ప్రపంచంలో నంబర్‌ వన్‌ మహిళా ఆస్ట్రాలజర్‌ లిండా

ABN , First Publish Date - 2020-11-22T12:30:14+05:30 IST

పుట్టిన టైమ్‌ చెబితే మీ భవిష్యత్తు చెప్పేస్తాం అనే జ్యోతిష్కులు మనకి చాలామంది కనిపిస్తారు.

ప్రపంచంలో నంబర్‌ వన్‌ మహిళా ఆస్ట్రాలజర్‌ లిండా

పుట్టిన టైమ్‌ చెబితే మీ భవిష్యత్తు చెప్పేస్తాం అనే జ్యోతిష్కులు మనకి చాలామంది కనిపిస్తారు. అయితే పుట్టిన డేట్‌ చెబితే... - మన ఆలోచనల్నీ ఇష్టాయిష్టాల్నీ స్వభావాన్నీ - అన్నిటినీ అద్భుతంగా అంచనా వేసి... కరెక్ట్‌ చెప్పేయగల ఆస్ట్రాలజర్‌ ఉంది. ఆమే లిండా. ప్రపంచంలో నంబర్‌ వన్‌ ఆస్ట్రాలజర్‌ లిండా ... అని అంటే చాలామంది కాదనరు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... ఆమె ఆ అద్భుత విద్య నేర్చుకున్నది మన భారతదేశంలో .. హిమాలయాల్లో ! లిండా ఎందుకు గొప్పదయిందో.. ఆమె రాసిన పుస్తకాల గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే.. వీడియో పూర్తిగా చూడండి.



Updated Date - 2020-11-22T12:30:14+05:30 IST