Abn logo
Oct 14 2021 @ 14:10PM

సికింద్రాబాద్: గంజాయి ముఠా అరెస్ట్

సికింద్రాబాద్: అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి ముఠాను చిలకలగూడా పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న ఏసీపీ చిలకలగూడ పిఎస్‌కు వెళ్లి నిందితులను విచారిస్తున్నారు. పోలీసులు నిందితుల నుంచి ఐదు కిలోల గంజాయితో పాటు నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.