ఉపాధిలో అవకతవకలు లేకుండా చూడండి

ABN , First Publish Date - 2022-01-29T05:10:48+05:30 IST

ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపడుతున్న పనులలో అవకతవకలు లేకుండా చూడాలని కడప అంబుడస్‌ పర్సన్‌ సాంబశివారెడ్డి, ఏపీడీ రమణారెడ్డిలు సూచించారు.

ఉపాధిలో అవకతవకలు లేకుండా చూడండి
మాట్లాడుతున్న ఏపీడీ రమణారెడ్డి

చక్రాయపేట, జనవరి 28: ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపడుతున్న పనులలో అవకతవకలు లేకుండా చూడాలని కడప అంబుడస్‌ పర్సన్‌ సాంబశివారెడ్డి, ఏపీడీ రమణారెడ్డిలు సూచించారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో వారు ఉపాధి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  వారు మా ట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ఉపాధి పనులు కల్పించేలా చూడాలని సూచనలుఇచ్చారు. 

Updated Date - 2022-01-29T05:10:48+05:30 IST