శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2021-09-14T00:04:39+05:30 IST

అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

హైదరాబాద్‌: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రియాద్ నుంచి హైదరాబాద్ వచ్చిన సురేందర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు. అతడి నుంచి బంగారం కడ్డీని స్వాధీనం చేసుకున్నారు. లోదుస్తుల్లో బంగారం కడ్డీ దాచుకుని వస్తున్నాడన్న పక్కా సమాచారంతో సురేందర్‌ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  

Updated Date - 2021-09-14T00:04:39+05:30 IST