Abn logo
Nov 1 2020 @ 17:12PM

టోనర్‌ ఎంపిక ఇలా...

ఆంధ్రజ్యోతి(1-11-2020)

చర్మానికి తేమతో పాటు మెరుపును ఇస్తుంది టోనర్‌. అయితే ముందుగా మీ చర్మతత్వానికి ఎలాంటి టోనర్‌ సరిపోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.  


జిడ్డు చర్మం ఉన్నవారు తేలికగా ఉండి, నూనె సంబంధ పదార్థాలు లేని టోనర్‌ను తీసుకోవాలి. 

సున్నితమైన చర్మంగలవారు సాలిసిలిక్‌ ఆమ్లం అధికంగా ఉండే టోనర్‌ ఉపయోగించాలి. అయితే   పారాబెన్స్‌ ఉన్న టోనర్‌ వాడకూడదు.

చర్మంపై మచ్చలు ఉన్నవారు ఆల్కహాల్‌ లేని, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్‌ ఉన్న టోనర్‌ వాడాలి. ఇది   మృతకణాలను తొలగిస్తుంది. 

Advertisement
Advertisement
Advertisement