సెరెనా అవుట్‌

ABN , First Publish Date - 2021-05-19T08:19:34+05:30 IST

ఇటలీలోని పర్మాలో జరిగిన టోర్నీలో అమెరికా స్టార్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌కు నిరాశ ఎదురైంది...

సెరెనా అవుట్‌

ఇటలీలోని పర్మాలో జరిగిన టోర్నీలో అమెరికా స్టార్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌కు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన రెండో రౌండ్‌లో సెరెనా 6-7(4-7), 2-6తో క్యాథరినా సినియాకోవా (చెక్‌రిపబ్లిక్‌) చేతిలో కంగుతిన్నది. 

Updated Date - 2021-05-19T08:19:34+05:30 IST