నాలుగో నెలలోనూ సేవలు కిందిచూపే

ABN , First Publish Date - 2020-07-04T06:37:57+05:30 IST

నాలుగో నెలలోనూ సేవలు కిందిచూపే

నాలుగో నెలలోనూ సేవలు కిందిచూపే

న్యూఢిల్లీ: భారత సేవా రంగం కార్యకలాపాలు జూన్‌  నెలలోనూ కూడా నీరసంగానే ఉన్నాయి. కొత్త వర్క్‌ ఆర్డర్లు లేకపోవడం, వ్యాపార కార్యకలాపాలకు అంతరాయాలు సేవల రంగాన్ని కుంగదీశాయి. సేవల రంగానికి సంబంధించిన ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ సూచీ జూన్‌ నెల లో 33.7 పాయింట్లు నమోదైంది. పీఎంఐ 50 పాయింట్ల కన్నా తక్కువగా ఉంటే ఆ విభాగం తిరోగమనంలో ఉన్నట్టు పరిగణిస్తారు. మే నెలలో నమోదైన 12.6 పాయింట్ల కన్నా ఇది మెరుగైన స్థితి కావటం విశేషం.

Updated Date - 2020-07-04T06:37:57+05:30 IST