హైదరాబాద్‌లో ‘సెటిల్‌’ కో-లివింగ్‌ సేవలు

ABN , First Publish Date - 2021-03-03T06:26:18+05:30 IST

ఉద్యోగులు, విద్యార్థులకు వసతి కల్పన సేవలందిస్తున్న సెటిల్‌ కంపెనీ హైదరాబాద్‌లో కార్యకలాపాలను ప్రారంభించింది. హైదరాబాద్‌లో తొలి భవనంలో కార్యకలాపాలు ప్రారంభించామని, ఈ ఏడాది మే నాటికి ఐదు భవనాల

హైదరాబాద్‌లో ‘సెటిల్‌’ కో-లివింగ్‌ సేవలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఉద్యోగులు, విద్యార్థులకు వసతి కల్పన సేవలందిస్తున్న సెటిల్‌ కంపెనీ హైదరాబాద్‌లో కార్యకలాపాలను ప్రారంభించింది. హైదరాబాద్‌లో తొలి భవనంలో కార్యకలాపాలు ప్రారంభించామని, ఈ ఏడాది మే నాటికి ఐదు భవనాల నిర్వహణను చేపడతామని సెటిల్‌  వ్యవస్థాపకులు అశోక్‌ రెడ్డి, భారత్‌ భాస్కర్‌, అభిషేక్‌ త్రిపాఠి తెలిపారు. వచ్చే 12-15 నెలల్లో హైదరాబాద్‌, బెంగళూరుల్లో 2,500 పడకలను నిర్వహిచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సంస్థ ఇప్పటికే బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Updated Date - 2021-03-03T06:26:18+05:30 IST