Advertisement
Advertisement
Abn logo
Advertisement

గాళ్‌ఫ్రెండ్‌తో శార్దూల్‌ ఎంగేజ్‌మెంట్‌

ముంబై: గాళ్‌ఫ్రెండ్‌ మిథాలీ పారుల్కర్‌తో టీమిండియా పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ఎంగేజ్‌మెంట్‌ సోమవారం జరిగింది. ‘ద బేక్స్‌‘ పేరిట పుణెలో ఓ స్టార్టప్‌ కంపెనీని మిథాలీ నిర్వహిస్తోంది. రోహిత్‌ శర్మ, అభిషేక్‌ నాయర్‌, ధవళ్‌ కులకర్ణి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత శార్దూల్‌-పారుల్కర్‌ వివాహం జరగనుంది.

Advertisement
Advertisement