బయోకాన్‌ బయోలాజిక్స్‌లో ‘సీరమ్‌’కు వాటా

ABN , First Publish Date - 2021-09-17T08:18:04+05:30 IST

బయోకాన్‌ అనుబంధ సంస్థ బయోకాన్‌ బయోలాజిక్స్‌ ఈక్విటీలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ 15 శాతం వాటా తీసుకుంటోంది.

బయోకాన్‌ బయోలాజిక్స్‌లో ‘సీరమ్‌’కు వాటా

న్యూఢిల్లీ: బయోకాన్‌ అనుబంధ సంస్థ బయోకాన్‌ బయోలాజిక్స్‌ ఈక్విటీలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ 15 శాతం వాటా తీసుకుంటోంది. ఈ ఒప్పందం ద్వారా బయోకాన్‌ బయోలాజిక్స్‌ కంపెనీ 15 ఏళ్ల పాటు ఏటా 10 కోట్ల డోసుల వ్యాక్సిన్లు తయారు చేయనుంది. ఇందుకు అవసరమైన టెక్నాలజీనీ సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ అందిస్తుంది. 

Updated Date - 2021-09-17T08:18:04+05:30 IST