ఎల్‌వీబీ- డీబీఎ్‌స విలీనం వద్దు

ABN , First Publish Date - 2020-11-20T06:41:40+05:30 IST

లక్ష్మీ విలాస్‌ బ్యాంకు (ఎల్‌వీబీ)ను డీబీఎస్‌ బ్యాంకులో విలీనం చేయాలన్న ఆర్‌బీఐ నిర్ణయంపై వాటాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలీనానికి సంబంధించి ఆర్‌బీఐ నిర్ణయించిన ఫార్ములాని వారు తప్పు పడుతున్నారు...

ఎల్‌వీబీ- డీబీఎ్‌స విలీనం వద్దు

న్యూఢిల్లీ: లక్ష్మీ విలాస్‌ బ్యాంకు (ఎల్‌వీబీ)ను డీబీఎస్‌ బ్యాంకులో విలీనం చేయాలన్న ఆర్‌బీఐ నిర్ణయంపై వాటాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలీనానికి సంబంధించి ఆర్‌బీఐ నిర్ణయించిన ఫార్ములాని వారు తప్పు పడుతున్నారు. ఎల్‌వీబీ చెల్లింపు మూలధనాన్ని (పెయుడప్‌ క్యాపిటల్‌) పూర్తిగా రద్దు చేసి, డీబీఎస్‌ బ్యాంకులో విలీనం చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. అంటే ఎల్‌వీబీ షేర్లు ఉన్న ఇన్వెస్టర్లకు చిల్లి గవ్వ కూడా రాదు. దీంతో ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాల్‌ చేయాలని బ్యాంకు ప్రమోటర్లతో పాటు, ఎల్‌వీబీ షేర్లు ఉన్న రిటైల్‌, సంస్థాగత మదుపరులు భావిస్తున్నారు. 

Updated Date - 2020-11-20T06:41:40+05:30 IST