Abn logo
Sep 19 2021 @ 02:45AM

లక్షల కోట్ల అప్పుతో ఎవరికి చదువు చెప్పించావ్‌?

సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ షర్మిల ట్వీట్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): రూ.లక్షల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ విద్యార్థికి చదువు చెప్పించావంటూ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించచి వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రశ్నించారు. ఈ మేరకు శనివారంనాడు ఆమె ట్వీట్‌ చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పి ఈ ఏడేళ్లలో 4 వేల బడులు మూసివేశారని విమర్శించారు.