శేషేంద్ర జయంతి సదస్సు

ABN , First Publish Date - 2021-10-18T08:15:22+05:30 IST

శేషేంద్ర 94వ జయంతి సదస్సు అక్టోబరు 20 సా.6గం.లకు కళా వెంకట సుబ్బారావు వేదిక, త్యాగరాయ గాన సభ, చిక్కడపల్లి, హైదరాబాదు లో జరుగుతుంది....

శేషేంద్ర జయంతి సదస్సు

శేషేంద్ర 94వ జయంతి సదస్సు అక్టోబరు 20 సా.6గం.లకు కళా వెంకట సుబ్బారావు వేదిక, త్యాగరాయ గాన సభ, చిక్కడపల్లి, హైదరాబాదు లో జరుగుతుంది. సభలో ననుమాస స్వామి, శిఖామణి, కళా వి.ఎస్‌. జనార్దన మూర్తి, పతంగి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొంటారు. 

కళా శారదాదీక్షితులు

Updated Date - 2021-10-18T08:15:22+05:30 IST