కరోనా గురించి తెలిసింది గోరంతే!

ABN , First Publish Date - 2020-05-27T07:28:10+05:30 IST

కరోనా గురించి తెలిసింది గోరంతే!

కరోనా గురించి తెలిసింది గోరంతే!

కరోనా గురించి ఇప్పటివరకు మనకు తెలిసింది గోరంతే. ఈ మహమ్మారిపై పోరాడటానికి అంతర్జాతీయ సహకారం అవసరం. వైర్‌సలపై పరిశోధనల్లో శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు పారదర్శకంగా వ్యవహరించాలి. పరస్పరం సహకరించుకోవాలి. సైన్స్‌ను రాజకీయం చేయడం దురదృష్టకరం

 షీ జెంగ్లీ, చైనా ‘గబ్బిలం’ మహిళ, వైరాలజిస్ట్‌ 

Updated Date - 2020-05-27T07:28:10+05:30 IST