మెరిసిన హర్మన్‌ప్రీత్‌

ABN , First Publish Date - 2021-10-25T07:20:13+05:30 IST

మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (2/17, 35 నాటౌ ట్‌) ఆల్‌రౌండ్‌ షోతో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌...

మెరిసిన హర్మన్‌ప్రీత్‌

మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌

మెల్‌బోర్న్‌: మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (2/17, 35 నాటౌ ట్‌) ఆల్‌రౌండ్‌ షోతో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ జట్టు 7 వికెట్లతో సిడ్నీ సిక్సర్స్‌పై గెలుపొందింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత సిడ్నీ సిక్సర్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 118 పరుగులు చేసింది. ఎల్సీ పెర్రీ (50 నాటౌట్‌) అర్ధ సెంచరీతో రాణించింది. షఫాలీ వర్మ (0) విఫలమైం ది. హర్మన్‌ప్రీత్‌ 2 వికెట్లు తీసింది. అనంతరం ఛేదనలో మెల్‌బోర్న్‌ 17 ఓవర్లలో 129/3 స్కోరు సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హర్మన్‌ప్రీత్‌తో పాటు ఎవ్‌ జోన్స్‌ (38) సత్తా చాటింది. 

Updated Date - 2021-10-25T07:20:13+05:30 IST