నెల్లూరు జిల్లాలో ఎస్ఐ అరాచకం

ABN , First Publish Date - 2021-07-31T02:56:50+05:30 IST

జిల్లాలోని చేజర్ల మండలం ఆదూరుపల్లిలో ఎస్ఐ చేసిన అరాచకం తారాస్థాయికి

నెల్లూరు జిల్లాలో ఎస్ఐ అరాచకం

నెల్లూరు: జిల్లాలోని చేజర్ల మండలం ఆదూరుపల్లిలో ఎస్ఐ చేసిన అరాచకం తారాస్థాయికి చేరింది. మాస్క్‌ పెట్టుకోలేదని ఓ వ్యక్తిని ఎస్ఐ కాళ్లతో తంతూ కారులో పడేసాడు. గతంలోనూ పలువురిపై ఎస్ఐ హనీఫ్‌ బాషా దాడి చేసాడు. ఎస్ఐ తీరుపై చేజర్ల మండల వాసులు మండిపడుతున్నారు. 

Updated Date - 2021-07-31T02:56:50+05:30 IST