Siddipet: దుద్దేడలో మహిళ దారుణ హత్య

ABN , First Publish Date - 2021-10-02T14:25:31+05:30 IST

కొండపాకలో దారుణ హత్య జరిగింది. దుద్దేడ గ్రామంలో గుర్తు తెలియని దుండగులు మహిళను దారుణంగా హత్య చేశారు. అర్ధరాత్రి హత్య చేసి డ్రైనేజీలో

Siddipet: దుద్దేడలో మహిళ దారుణ హత్య

సిద్ధిపేట: కొండపాకలో దారుణ హత్య జరిగింది. దుద్దేడ గ్రామంలో గుర్తు తెలియని దుండగులు మహిళను దారుణంగా హత్య చేశారు. అర్ధరాత్రి హత్య చేసి డ్రైనేజీలో పడేసినట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు మాందాల స్వరూప, అంగడి కిష్టాపూర్ గ్రామంగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-02T14:25:31+05:30 IST