Abn logo
May 5 2021 @ 07:34AM

అమెరికాలో సిక్కు యువకుడిపై దాడి !

న్యూయార్క్‌: అమెరికాలో ఓ సిక్కు యువకుడిపై జాతి విద్వేష దాడి జరిగింది. ఓ నల్లజాతీయుడైన దుండగుడు బిగ్గరగా అరుస్తూ సుత్తితో దాడి చేశాడు. న్యూయార్క్‌ బ్రూక్లిన్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆస్టోరియాకు చెందిన 32 ఏళ్ల సుమిత్‌ అహ్లువాలియాపై ఏప్రిల్‌ 26న ఈ దాడి జరిగింది. ఆయన తలకి గాయమైంది. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement
Advertisement