వెండి దీపాల సమర్పణ

ABN , First Publish Date - 2021-05-17T05:26:57+05:30 IST

మండలంలోని గోరుమానుకొండ గ్రామంలో వెలిసిన రామాలయానికి పాతాళపు పెద్ద శరబయ్య, చిన్న శరబయ్య కుమారులు పెద్ద వీరభద్రుడు, చిన్న వీరభద్రుడు రూ.లక్ష విలువైన వెండి దీపాలను సమర్పించారు.

వెండి దీపాల సమర్పణ
ఆలయ అర్చకుడికి దీపాలను అప్పగిస్తున్న భక్తులు

బేతంచెర్ల, మే 16: మండలంలోని గోరుమానుకొండ గ్రామంలో వెలిసిన రామాలయానికి పాతాళపు పెద్ద శరబయ్య, చిన్న శరబయ్య కుమారులు పెద్ద వీరభద్రుడు, చిన్న వీరభద్రుడు రూ.లక్ష విలువైన వెండి దీపాలను సమర్పించారు. గ్రామంలో వెలిసిన సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి ఆలయానికి  గ్రామ సర్పంచ్‌ కోడె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదివారం దీపాలను అందజేశారు. 

Updated Date - 2021-05-17T05:26:57+05:30 IST