సింగూరు బాగా రెడ్డి ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 27, 456 క్యూసెక్కులు

ABN , First Publish Date - 2021-10-13T14:31:10+05:30 IST

జిల్లాలోని పుల్కల్ మండలం సింగూరు బాగా రెడ్డి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది.

సింగూరు బాగా రెడ్డి ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 27, 456 క్యూసెక్కులు

సంగారెడ్డి: జిల్లాలోని పుల్కల్ మండలం సింగూరు బాగా రెడ్డి ప్రాజెక్టులోకి  వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్  ఇన్ ఫ్లో 27, 456 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 29, 677 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 29.917.టీఎంసీలు కాగా... ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో నీటి నిలువ 29.559 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2021-10-13T14:31:10+05:30 IST