బీజేపీ నయా జాతీయవాదానికి సావర్కర్‌ రక్షణ

ABN , First Publish Date - 2020-02-28T08:46:07+05:30 IST

బీజేపీ నయా జాతీయవాదం పేరుతో చేస్తున్న రాజకీయాలకు హిందూ సిద్ధాంతకర్త వీర్‌ సావర్కర్‌ను రక్షణగా ఉపయోగించుకుంటోంది. నిజానికి సావర్కర్‌పై ..

బీజేపీ నయా జాతీయవాదానికి సావర్కర్‌ రక్షణ

బీజేపీ నయా జాతీయవాదం పేరుతో చేస్తున్న రాజకీయాలకు హిందూ సిద్ధాంతకర్త వీర్‌ సావర్కర్‌ను రక్షణగా ఉపయోగించుకుంటోంది. నిజానికి సావర్కర్‌పై బీజేపీకి ప్రేమ లేదు. మా ప్రభుత్వాన్ని విమర్శించే మహారాష్ట్ర బీజేపీ నేతలు సావర్కర్‌ను ఎందుకు గౌరవించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించాలి. 

- సామ్నా, శివసేన అధికార పత్రిక

Updated Date - 2020-02-28T08:46:07+05:30 IST