రిక్షా నీడలో స్లీప్‌ వెల్‌

ABN , First Publish Date - 2021-04-22T10:08:50+05:30 IST

మండే ఎండలో నాన్న నడిపే రిక్షానే నీడనిచ్చి ఊయలైంది ఆ చిన్నారికి. చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించే ఓ కార్మికుడు తన

రిక్షా నీడలో స్లీప్‌ వెల్‌

మండే ఎండలో నాన్న నడిపే రిక్షానే నీడనిచ్చి ఊయలైంది ఆ చిన్నారికి. చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించే ఓ కార్మికుడు తన కొడుకు కోసం ఇలా రిక్షానే ఊయలగా మార్చారు. విజయవాడ ఆటోనగర్‌లో కనిపించిందీ దృశ్యం.

Updated Date - 2021-04-22T10:08:50+05:30 IST