Abn logo
Oct 26 2021 @ 22:32PM

కమ్ముకున్న పొగ మంచు

కుమరం భీం జిల్లా చింతలమానేపల్లిలో కమ్ముకున్న పొగ మంచు

చింతలమానేపల్లి, అక్టోబరు 26: మండలంలో నాలుగైదు రోజులు చలి తీవ్రత పెరిగింది. దీంతో ఆయా మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఉదయం 9 గంటల వరకు కూడా పొగ మంచు కమ్ము కుంటోంది. ఉదయం 8 గంటల వరకు విపరీతమైన పొగ మంచు ఉంటుండడంతో వాహనదారులు రహదారి కనబడక రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.