బాబా ఆమ్టే మనవరాలు షీతల్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-01T07:00:46+05:30 IST

ప్రముఖ సామాజిక కార్యకర్త, బాబా ఆమ్టే మనవరాలు డాక్టర్‌ షీతల్‌ ఆమ్టే కరాగ్జీ చంద్రపూర్‌ జిల్లాలోని ఆనంద్‌వన్‌లోని తన నివాసంలో సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు...

బాబా ఆమ్టే మనవరాలు షీతల్‌ ఆత్మహత్య

ముంబై, నవంబరు 30: ప్రముఖ సామాజిక కార్యకర్త, బాబా ఆమ్టే మనవరాలు డాక్టర్‌ షీతల్‌ ఆమ్టే కరాగ్జీ చంద్రపూర్‌ జిల్లాలోని ఆనంద్‌వన్‌లోని తన నివాసంలో సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజారోగ్య నిపుణురాలు, డిజబిలిటీ స్పెషలిస్ట్‌ అయిన  షీతల్‌ లాభాపేక్షలేని మహారోగి సేవా సమితి(ఎంఎ్‌సఎస్‌) సీఈవోగా, బోర్డు సభ్యురాలిగా ఉన్నారు.  

Updated Date - 2020-12-01T07:00:46+05:30 IST