May 5 2021 @ 00:41AM

తమన్నా సలహాలు.. మెహరీన్ పొగడ్తలు

సినీ తారలు.. నేటి సోషల్‌ మీడియా విశేషాలు

‘వకీల్‌సాబ్‌’ కెప్టెన్‌ వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు సందర్భంగా పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈచిత్రంలో జరీనా పాత్ర పోషించిన నటి అంజలి దర్శకుడికి  శుభాకాంక్షలు తెలిపింది. షూటింగ్‌ స్పాట్‌లో  డైరెక్టర్‌కు రంగుని పూస్తున్నప్పుడు తీసిన ఒక ఫొటోను షేర్‌ చేసింది.


1. వ్యాక్సిన్‌ తీసుకోవడం గురించి, కరోనా సోకిన వారు ఎలాంటి ఆహారం తీసుకోవవాలి అన్న విషయంపై తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌స్టేటస్‌లో తెలిపారు. 


2. తనకు కాబోయే భర్త గురించి మాటల్లో వర్ణించలేనంటూ పొగడ్తల్లో ముంచెత్త్తుతోంది నటి మెహరీన్‌.


3. హాట్‌ యాంకర్‌ అనసూయ ఇంటి దగ్గర పెంచుకునే తన పెంపుడు జంతువులను కెమెరాలో బంధించి ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. 


4. మిరాకిల్‌ ఎప్పుడు.. ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు అంటున్న నటి సిమ్రత్‌కౌర్‌.


5. తన ముఖంపై బెండకాయ తొడిమలు అంటించి మీరు ఎప్పుడైన ఇలా చేశారా అంటూ 


6. తన అల్లరిని మరోసారి నిరూపించింది సిమ్రత్‌ కౌర్‌. 


7. ప్రతి స్ర్తీలోనూ ఒక యువరాణి ఉంటుందంటోంది నటి రమ్యా పాండియన్‌ 


8. పూనమ్‌కౌర్‌ గతంలో చేసిన ఓ డాన్స్‌ వీడియో పోస్ట్‌ చేశారు. 











ఆంధ్రప్రదేశ్ మరిన్ని...