SomaSila Project 12 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-11-24T14:35:15+05:30 IST

సోమశిల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ 12 గేట్లను ఎత్తి ..

SomaSila Project 12 గేట్లు ఎత్తివేత

నెల్లూరు: సోమశిల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 82,524 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ ఫ్లో 1.07 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సోమశిల పూర్తిస్థాయి నీటిమట్టం 77.988 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 70.550 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-11-24T14:35:15+05:30 IST