గుంటూరు జిల్లాలోని ఈ ప్రాంతాలు రేపటి నుంచి...

ABN , First Publish Date - 2020-06-02T03:44:53+05:30 IST

జిల్లాలోని పలు ప్రాంతాలకు కట్టడి ప్రాంతాల నుంచి విముక్తి లభించింది. గుంటూరు జిల్లాలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో...

గుంటూరు జిల్లాలోని ఈ ప్రాంతాలు రేపటి నుంచి...

గుంటూరు: జిల్లాలోని పలు ప్రాంతాలకు కట్టడి ప్రాంతాల నుంచి విముక్తి లభించింది. గుంటూరు జిల్లాలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో దాదాపు జిల్లాలోని చాలా ప్రాంతాలను కంటైన్మెంట్ పరిధిలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను ఆ జాబితా నుంచి తొలగించింది. గుంటూరు జిల్లాలో కట్టడి ప్రాంతాల జాబితా నుంచి తొలగించిన ప్రాంతాలు ఇవే...


తాడేపల్లి డోలాస్ నగర్, నులకపేటలో కట్టడి ప్రాంతాల నుంచి తొలగింపు

దాచేపల్లి, నడికుడి, నారాయణపురంలో కట్టడి ప్రాంతాల తొలగింపు

మంగళగిరి, కొప్పునూరు , ఎల్బీనగర్ లలో కట్టడి ప్రాంతాల తొలగింపు

పొన్నూరు , ఉప్పలపాడులలో కట్టడి తొలగింపు

కొండ్రముట్ల, కర్లపాలెంలో కట్టడి ప్రాంతాల తొలగింపు

పిడుగురాళ్ల,ధూళిపాళ్ల లలో కట్టడి ప్రాంతాల తొలగింపు

నరసరావుపేట పట్టణంలోని  రామిరెడ్డిపేట, నిమ్మతోట, ఇస్లాంపేట, ఎన్జీవో కాలనీ, అల్లూరివారిపాలెం లలో  కట్టడి ప్రాంతాల తొలగింపు

గుంటూరు తారకరామనగర్, ఆర్టీసీ కాలనీ, సంగడిగుంట, బుచ్చయ్యతోట, బావాజీనగర్, శ్రీనివాసరావుతోట, కంకరగుంట, ఆనందపేట 5-9 వార్డుల్లో కట్టడి ప్రాంతాల తొలగింపు

Updated Date - 2020-06-02T03:44:53+05:30 IST