ఎంగిడికి కరోనా

ABN , First Publish Date - 2021-11-25T08:03:52+05:30 IST

ఎంగిడికి కరోనా

ఎంగిడికి కరోనా

జొహాన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా పేసర్‌ లుంగి ఎంగిడి కరోనా బారిన పడ్డాడు. దీంతో అతను శుక్రవారం నుంచి నెదర్లాండ్స్‌తో జరిగే వన్డే సిరీస్‌ నుంచి వైదొలిగాడు. ఎంగిడి స్థానంలో పేసర్‌ జూనియర్‌ దలాను జట్టులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-11-25T08:03:52+05:30 IST