సైకిల్‌పై తిరుగుతూ...

ABN , First Publish Date - 2020-05-20T11:02:02+05:30 IST

కడప నగరంలో ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ మంగళవారం ఉదయం సైకిల్‌పై తిరుగుతూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. లాక్‌డౌన్‌ ఉన్న నేపధ్యంలో

సైకిల్‌పై తిరుగుతూ...

లాక్‌డౌన్‌ అమలును పర్యవేక్షిస్తున్న ఎస్పీ 


కడప (క్రైం), మే 19 : కడప నగరంలో ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ మంగళవారం ఉదయం సైకిల్‌పై తిరుగుతూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. లాక్‌డౌన్‌ ఉన్న నేపధ్యంలో ఈయన ఒంటరిగా సైకిల్‌పై తిరుగుతూ సిబ్బంది పనితీరు పరిశీలించడంతో పాటు వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే కూరగాయలు ప్రాంతాలను కూడా పరిశీలించారు. ఈయన సైకిల్‌పై రాజారెడ్డివీధి, అప్సర సర్కిల్‌, మద్రాస్‌రోడ్‌, ప్రకాష్‌నగర్‌  తదితర ప్రాంతాల్లో తిరుగుతూ నగరంలో లాక్‌డౌన్‌ అమలును పర్యవేక్షించారు. 

Updated Date - 2020-05-20T11:02:02+05:30 IST