ఒలింపిక్స్‌కు మారిన్‌ దూరం

ABN , First Publish Date - 2021-06-02T08:47:47+05:30 IST

డిఫెండింగ్‌ చాంప్‌ కరోలినా మారిన్‌.. ఒలింపిక్స్‌ నుంచి వైదొలిగింది. స్పెయిన్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ మారిన్‌.. కాలి గాయంతో బాధపడుతోంది. నయం కావాలంటే శస్త్రచికిత్స తప్ప మరో మార్గం లేక పోవడంతో...

ఒలింపిక్స్‌కు మారిన్‌ దూరం

న్యూఢిల్లీ: డిఫెండింగ్‌ చాంప్‌ కరోలినా మారిన్‌.. ఒలింపిక్స్‌ నుంచి వైదొలిగింది. స్పెయిన్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ మారిన్‌.. కాలి గాయంతో బాధపడుతోంది. నయం కావాలంటే శస్త్రచికిత్స తప్ప మరో మార్గం లేక పోవడంతో ఆమె మెగా ఈవెంట్‌ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధును ఓడించి మారిన్‌ స్వర్ణం నెగ్గింది.

Updated Date - 2021-06-02T08:47:47+05:30 IST