హామిల్టన్‌దే స్పానిష్‌ గ్రాండ్‌ ప్రీ

ABN , First Publish Date - 2021-05-10T09:23:51+05:30 IST

ఫార్ములావన్‌ ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌.. స్పానిష్‌ గ్రాండ్‌ ప్రీ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో పోల్‌ పొజిషన్‌

హామిల్టన్‌దే స్పానిష్‌ గ్రాండ్‌ ప్రీ

బార్సిలోనా: ఫార్ములావన్‌ ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌.. స్పానిష్‌ గ్రాండ్‌ ప్రీ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో పోల్‌ పొజిషన్‌ నుంచి రేస్‌ను ఆరంభించిన మెర్సిడెస్‌   డ్రైవర్‌ హామిల్టన్‌.. ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించాడు. కెరీర్‌లో లూయి్‌సకు ఇది 98వ టైటిల్‌. రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెస్టాపన్‌ రెండో స్థానంలో.. మెర్సిడె్‌సకే చెందిన వాల్టెరీ బొటాస్‌ మూడో స్థానంలో నిలిచారు.

Updated Date - 2021-05-10T09:23:51+05:30 IST