Abn logo
Oct 18 2021 @ 02:52AM

‘మాట్లాడే సమయం’ కవితా సంపుటి

పోర్షియాదేవి కవితా సంపుటి ‘మాట్లాడే సమయం’ ఆవిష్కరణ అక్టోబర్‌ 24 ఉ.10.30గం.లకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాలులో జరుగుతుంది. సభలో శిలాలోలిత, మంగారి రాజేందర్‌ ‘జింబో’, మామిడి హరికృష్ణ, ఎం. నారాయణశర్మ, విరించి విరివింటి, మెర్సీ మార్గరెట్‌, తగుళ్ల గోపాల్‌ అతిథులుగా పాల్గొంటారు. 

కవిసంగమం