ప్రత్యేక అవార్డుకు ఎంపికైన బసవతారకం హాస్పిటల్...

ABN , First Publish Date - 2020-12-05T16:42:34+05:30 IST

హైదరాబాద్: కరోనా సమయంలో అందించిన సేవలకు గుర్తింపుగా బసవతారకం హాస్పిటల్ ప్రత్యేక అవార్డుకు ఎంపికైంది.

ప్రత్యేక అవార్డుకు ఎంపికైన బసవతారకం హాస్పిటల్...

హైదరాబాద్: కరోనా సమయంలో అందించిన సేవలకు గుర్తింపుగా బసవతారకం హాస్పిటల్ ప్రత్యేక అవార్డుకు ఎంపికైంది. ఢిల్లీ రీసెర్చ్ సంస్థ వారు బసవతారకం హాస్పిటల్‌ను బెస్ట్ కోవిడ్ వారియర్ అవార్డుకు ఎంపిక చేశారు. వీక్ మాగ్జి‌న్ వారు అందించే బెస్ట్ క్యాన్సర్ హాస్పటల్ అవార్డుల్లో ఈ హాస్పిటల్ ఆరవ స్థానం పొందింది. రామగుండంకు చెందిన శివాజీ అనే ఆర్ఫన్‌కు ఉచితంగా బసవతారకం హాస్పిటల్ క్యాన్సర్ చికిత్స అందించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పటల్‌ను విజిట్ చేసి మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

Updated Date - 2020-12-05T16:42:34+05:30 IST