నూకాలమ్మకు ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-10-18T05:03:57+05:30 IST

మండలంలోని దిమ్మిడిజోలలో నూకాలమ్మతల్లికి ఆదివారం గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నూకాలమ్మకు ప్రత్యేక పూజలు
భామిని: ముర్రాటలతో ఆలయానికి వెళ్తున్న మహిళలు:


భామిని: మండలంలోని దిమ్మిడిజోలలో నూకాలమ్మతల్లికి ఆదివారం గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  దసరా తర్వాత గౌరీపౌర్ణమి ముందు ఘాటాలతో  ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా నూకాలమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు.


 



Updated Date - 2021-10-18T05:03:57+05:30 IST