రెడ్డెమ్మకు ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-05-17T05:41:23+05:30 IST

మండలంలోని చెర్లోపల్లె సమీపంలో కొలువైన రెడ్డెమ్మకొండ ఆలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అమ్మవారు సంతానలక్ష్మిగా ప్రసిద్ధి చెందారు.

రెడ్డెమ్మకు ప్రత్యేక పూజలు

గుర్రంకొండ, మే 16: మండలంలోని చెర్లోపల్లె సమీపంలో కొలువైన రెడ్డెమ్మకొండ ఆలయంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అమ్మవారు సంతానలక్ష్మిగా ప్రసిద్ధి చెందారు. దీంతో సంతానం లేని దంపతులు సంతానం కోసం అర్చకులు ఇచ్చే ఆకు పసురును తాగి ఆలయంలో వరపడ్డారు. అమ్మవారి కృపతో సంతానం కలిగిన మహిళలు మొక్కులు తీర్చుకోవడానికి ఆలయానికి వచ్చారు. 

Updated Date - 2021-05-17T05:41:23+05:30 IST