హైదరాబాద్‌ నాసిక్‌ మధ్య స్పైస్‌జెట్‌ విమానం

ABN , First Publish Date - 2020-11-21T07:54:35+05:30 IST

హైదరాబాద్‌, నాసిక్‌ల మధ్య స్పైస్‌జెట్‌ విమాన సేవలను ప్రారంభించింది. ఉడాన్‌ కింద ఈ మార్గంలో విమాన సేవలను అందించడానికి స్పైస్‌జెట్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారానికి నాలుగు

హైదరాబాద్‌ నాసిక్‌ మధ్య స్పైస్‌జెట్‌ విమానం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌, నాసిక్‌ల మధ్య  స్పైస్‌జెట్‌ విమాన సేవలను ప్రారంభించింది. ఉడాన్‌ కింద ఈ మార్గంలో విమాన సేవలను అందించడానికి స్పైస్‌జెట్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారానికి నాలుగు రోజులు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని స్పైస్‌జెట్‌ తెలిపింది. 

Updated Date - 2020-11-21T07:54:35+05:30 IST