ముంజేతి బరువుని బట్టి ఆధ్యాత్మిక రహస్యాలు ?

ABN , First Publish Date - 2021-04-04T13:49:53+05:30 IST

ఆధ్యాత్మికత తాలూకు ఆనవాళ్లు - మనిషి శరీరంలో ప్రతిఫలిస్తాయా? ముఖ్యంగా - మన అంతర్గత ఆధ్యాత్మిక రహస్యాలన్నీ ముంజేతిలో ఇమిడి ఉంటాయా? ముంజేతి ఆధారంగా....

ముంజేతి బరువుని బట్టి ఆధ్యాత్మిక రహస్యాలు ?

ఆధ్యాత్మికత తాలూకు ఆనవాళ్లు - మనిషి శరీరంలో ప్రతిఫలిస్తాయా? ముఖ్యంగా - మన అంతర్గత ఆధ్యాత్మిక రహస్యాలన్నీ ముంజేతిలో ఇమిడి ఉంటాయా? ముంజేతి ఆధారంగా ఆధ్యాత్మికత పట్ల ఒక వ్యక్తికి ఎంత ఆసక్తి ఉందీ అన్నది మాత్రమే కాకుండా...  ఆధ్యాత్మికంగా ఆ వ్యక్తి ఎదిగే అవకాశం ఎంత? - అనేది కూడా గుర్తించే వీలుంటుందా? 


వీడియో మిస్‌ కాకుండా చూడండి :




Updated Date - 2021-04-04T13:49:53+05:30 IST