స్పిరిట్యువల్‌ సీక్రెట్స్‌ : సూపర్‌ హిట్‌ ఎపిసోడ్స్‌

ABN , First Publish Date - 2021-01-21T02:40:26+05:30 IST

కోరికల్ని జయించాలంటాయి శాస్త్రాలు.

స్పిరిట్యువల్‌ సీక్రెట్స్‌ : సూపర్‌ హిట్‌ ఎపిసోడ్స్‌

కోరికల్ని జయించాలంటాయి శాస్త్రాలు.  కోరికల్ని జయించేస్తే జీవితంలో మాధుర్యం ఏం ఉంటుంది? ఏ కోరికా లేకపోతే అసలు జీవితానికి అర్థం ఏముంటుంది? అంటాడు మనిషి. 

బ్యాక్‌గ్రౌండ్‌లో కోరికన్నది లేకుండా - ప్రపంచంలో ఏ పనీ నడవదు. 

మరి కోరిక వెనక ఉన్న బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటి? కోరిక వెనక ఉన్న దోషం ఏంటి? 

ఈ విషయం తెలుసుకుంటే జీవిత రహస్యం బోధపడుతుంది. 

స్పిరిట్యువల్‌ సీక్రెట్స్‌ ఛానెల్లో అత్యంత ఆదరణ పొందిన రెండు ఎపిసోడ్స్‌ ఇవి... 


ప్రాచీన శాస్త్రాల ప్రబోధాలు, కాలాన్ని బట్టి మారిన కొత్త విధానాల మధ్య - కన్ఫ్యూజన్‌ లేని ఓ కచ్చితమైన ఆధ్యాత్మికమార్గంలో మీకు స్ఫూర్తినిచ్చేందుకు, సంక్లిష్ట విషయాలు సింపుల్‌ గా చెబుతూ వినోదం విజ్ఞానం కలగలిపి అందించే ఓ నిజాయతీ గల ప్రయత్నం ... స్పిరిట్యువల్‌ సీక్రెట్స్‌ ఛానెల్‌.



Updated Date - 2021-01-21T02:40:26+05:30 IST