వెండితెరపై జ్వాల జీవితం

ABN , First Publish Date - 2021-03-23T08:57:23+05:30 IST

వెండితెరపై జ్వాల జీవితం

వెండితెరపై జ్వాల జీవితం

బయోపిక్‌ తీయనున్న  ప్రియుడు విష్ణు 


చెన్నై (ఆంధ్రజ్యోతి): బ్యాడ్మింటన్‌ ఏస్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఇప్పుడు మరో షట్లర్‌ జీవితగాథ వెండితెరకెక్కనుంది. డబుల్స్‌ స్టార్‌ గుత్తా జ్వాల జీవిత చరిత్రను సినిమాగా తీయనున్నట్టు ఆమె ప్రియుడు, కోలీవుడ్‌ నటుడు విష్ణు విశాల్‌ సోమవారం మీడియా సమావేశంలో ప్రకటించాడు. తన సొంత నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఈ బయోపిక్‌ తీస్తానని తెలిపాడు.  

Updated Date - 2021-03-23T08:57:23+05:30 IST