రాష్ట్రస్థాయి ఆట్యా–పాట్యా పోటీల్లో ద్వితీయ స్థానం

ABN , First Publish Date - 2022-01-24T04:36:52+05:30 IST

రాష్ట్రస్థాయి ఆట్యా–పాట్యా బాలుర ఛాంపియన్‌షిప్‌లో జిల్లా రెండో స్థానంలో నిలిచిందని ఆట్యా–పాట్యా అసోసియేషన్‌ జిల్లా సెక్రటరీ కిరణ్‌వర్మ ఆదివారం తెలిపారు.

రాష్ట్రస్థాయి ఆట్యా–పాట్యా పోటీల్లో ద్వితీయ స్థానం
ద్వితీయ స్థానంలో నిలిచిన జిల్లా జట్టు

భీమవరం ఎడ్యుకేషన్‌, జనవరి 23 : రాష్ట్రస్థాయి ఆట్యా–పాట్యా బాలుర ఛాంపియన్‌షిప్‌లో జిల్లా రెండో స్థానంలో నిలిచిందని ఆట్యా–పాట్యా అసోసియేషన్‌ జిల్లా సెక్రటరీ కిరణ్‌వర్మ ఆదివారం తెలిపారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు గుంటూరు జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా జట్టు అత్యంత ప్రతిభ కనబరిచి ద్వితీయస్థానం కైవసం చేసుకుందన్నారు.

Updated Date - 2022-01-24T04:36:52+05:30 IST