క్రికెట్‌ బంతులపై క్రిమి సంహారిణి

ABN , First Publish Date - 2020-05-21T09:41:21+05:30 IST

క్రికెట్‌ బంతులపై క్రిమి సంహారిణి

క్రికెట్‌ బంతులపై క్రిమి సంహారిణి

ఐసీసీ అనుమతి కోరిన ఆస్ట్రేలియా


మెల్‌బోర్న్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో మ్యాచ్‌లో ఉపయోగించే బంతులను శానిటైజ్‌ చేసే విషయమై క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ).. ఐసీసీ అనుమతి కోరింది. ఆటగాళ్ల  క్షేమం కోసం కొన్ని మార్గదర్శకాలను రూపొందించినట్టు సీఏ స్పోర్ట్స్‌ సైన్స్‌ మేనేజర్‌ చెప్పాడు. బంతిని శానిటైజ్‌ చేస్తే వైరస్‌ రిస్క్‌ చాలా తగ్గుతుందని అన్నాడు. అయితే లెదర్‌తో చేసిన బంతిని ఎలా శానిటైజ్‌ చేయాలనే దానిపై ఇంకా నిర్ణయానికి రాలేదన్నాడు. 

Updated Date - 2020-05-21T09:41:21+05:30 IST