Advertisement
Advertisement
Abn logo
Advertisement

హెడ్‌ శతకం: ఆసీస్‌ 241/6

హోబర్ట్‌: ఇంగ్లండ్‌తో యాషెస్‌ ఐదో టెస్టులో ట్రేవిస్‌ హెడ్‌ (101) శతకంతో విజృంభించడంతో ఆస్ట్రేలియా తొలిరోజు ఆట ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 241 పరుగులు సాధించింది. శుక్రవారం మొదలైన ఈ టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభంలో బౌలర్ల ధాటికి 12/3తో కష్టాల్లో పడ్డ ఆసీస్‌ను హెడ్‌తో పాటు ఓపెనర్‌ లబుషేన్‌ (44), కామెరూన్‌ గ్రీన్‌ (74) ఆదుకున్నారు. బ్రాడ్‌, రాబిన్సన్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. మార్క్‌ ఉడ్‌, క్రిస్‌ వోక్స్‌కు తలా వికెట్‌ దక్కింది.  

Advertisement
Advertisement