మహిళా లా కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు

ABN , First Publish Date - 2021-02-24T04:43:58+05:30 IST

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయల సంస్థల ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా గడ్కేసర్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన మహిళా లా కళాశాలలో ఐదేళ్ల ఇంటీగ్రేటెడ్‌ బీఏ ఎల్‌ఎల్‌బీ పోస్టుకు స్పాట్‌ అడ్మిషన్‌లు నిర్వహిస్తున్నట్లు రీజనల్‌ ఆఫీసర్‌ దాసు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మహిళా లా కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 23: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయల సంస్థల ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా గడ్కేసర్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన మహిళా లా కళాశాలలో ఐదేళ్ల ఇంటీగ్రేటెడ్‌ బీఏ ఎల్‌ఎల్‌బీ పోస్టుకు స్పాట్‌ అడ్మిషన్‌లు నిర్వహిస్తున్నట్లు రీజనల్‌ ఆఫీసర్‌ దాసు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీఎస్‌ లా సెట్‌ 2020-21 విద్యా సంవత్సరానికి గాను లా సెట్‌ 2020-21లో రాసిన అభ్యర్థులకు మెరిట్‌ ఆధారంగా 25న మధ్యాహ్నం 2గంటలకు గడ్కెసర్‌లోని లా కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు 9912227425 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.


Updated Date - 2021-02-24T04:43:58+05:30 IST