కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు

ABN , First Publish Date - 2021-09-11T22:22:55+05:30 IST

దు కులాల మధ్య రాజకీయ చిచ్చు పెట్టి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఏపీ గౌడ సంఘం అధ్యక్షుడు కొనకల్ల నారాయణ........

కులాల మధ్య  చిచ్చు పెడుతున్నారు

కర్నూలు: ఐదు కులాల మధ్య రాజకీయ చిచ్చు పెట్టి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఏపీ గౌడ సంఘం అధ్యక్షుడు కొనకల్ల నారాయణ పిలుపునిచ్చారు. జిల్లాలో గౌడ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొనకల్ల నారాయణ మాట్లాడుతూ గౌడ, ఈడిగ, శ్రీసేన, యాత, శెట్టి బలిజలు, గౌడ సంఘీయులుగా ఉన్నారన్నారు. ఏపీలో గౌడ హాస్టల్ నిర్మాణం చేయాలన్నారు. ప్రభుత్వం గౌడలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కొనకల్ల నారాయణ డిమాండ్ చేశారు


Updated Date - 2021-09-11T22:22:55+05:30 IST