Abn logo
Sep 7 2021 @ 12:21PM

Srikakulam: చీమలవలస యూ.పి స్కూల్‎లో కరోనా కలకలం

శ్రీకాకుళం: ఆముదాలవలస మండలం చీమలవలస యూ.పి స్కూల్‎లో కరోనా కలకలం రేగింది. ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‎గా నిర్ధారణ కావడంతో మిగతా 80 మంది విద్యార్థులకు కరోనా టెస్టులు చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులను హోం ఐసోలేషన్‎కు ఉపాధ్యాయులు పంపించారు. అప్రమత్తమైన అధికారులు స్కూల్ ఆవరణలో సానిటీజేషన్ చేస్తున్నారు.