Advertisement
Advertisement
Abn logo
Advertisement

శ్రీకాళహస్తీశ్వరాలయంలోఉద్యోగికి దేహశుద్ధి చేసిన భక్తులు

తిరుపతి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఒప్పంద ఉద్యోగికి భక్తులు దేహశుద్ధి చేశారు. రాహు-కేతు పూజ మండపంలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళా భక్తురాలి పట్ల మద్యం మత్తులో ఒప్పంద ఉద్యోగి గణపతిరాజు అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. ఘటనా స్థలం నుంచి తప్పించుకుని ఉద్యోగి పారిపోయాడు. ఈ ఘటనను ఆలయ ఉద్యోగులు ఈవో దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement