Srisailam జలాశయానికి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-12-03T12:57:20+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్‌ ఫ్లో 6,667 క్యూసెక్కులు ఉండగా

Srisailam జలాశయానికి కొనసాగుతున్న వరద

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్‌ ఫ్లో 6,667 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ ఫ్లో 8,975 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 867 అడుగులుగా ఉంది.

Updated Date - 2021-12-03T12:57:20+05:30 IST