Kurnool: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-09-07T14:17:24+05:30 IST

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1.31 లక్షల క్యూసెక్కులు

Kurnool: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

కర్నూలు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1.31 లక్షల క్యూసెక్కులు కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 874 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 161.29 టీఎంసీలు ఉంది.

Updated Date - 2021-09-07T14:17:24+05:30 IST