Kurnool: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు భారీగా వరద..7 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-17T12:54:49+05:30 IST

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం

Kurnool: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు భారీగా వరద..7 గేట్లు ఎత్తివేత

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 2.04,279 క్యూసెక్కులు కాగా ఉండగా, ఔట్‌ఫ్లో 1,95,881 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 884.80 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-09-17T12:54:49+05:30 IST