Srisailam Project‎కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-11-21T14:51:46+05:30 IST

శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. వరద ప్రవాహం భారీగా వస్తుండటం శ్రీశైలం ప్రాజెక్ట్‌ లోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 8

Srisailam Project‎కు కొనసాగుతున్న వరద

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. వరద ప్రవాహం భారీగా వస్తుండటం శ్రీశైలం ప్రాజెక్ట్‌ లోకి భారీగా వరద  నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 81,293 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 856 అడుగులుగా ఉంది. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

Updated Date - 2021-11-21T14:51:46+05:30 IST